Tuesday, November 21, 2017

Idhele taratarala Charitham - Peddarikam (1992)

Movie    :  పెద్దరికం
Singer   : K.J Yesudas & Swarnalatha
Music    : రాజ్ కొటి

Lyricist : Vadepalli Chandra

ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం            || ఇదేలే ||
పగేమో ప్రాణమయ్యేనా
ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా
ఆశలే రాలిపోయేనా                      || ఇదేలే ||

ఒడిలో పెరిగిన చిన్నారిని
ఎరగా చేసినదా ద్వేషము
కధ మారదా ఈ బలి ఆగదా
మనిషే పశువుగా మారితే
కసిగా శిశువుని కుమ్మితే(2)
ఆభమో శుభమో
ఎరుగని వలపులు ఓడిపోయేనా     || ఇదేలే ||

విరిసి విరియని పూదోటలో
రగిలే మంటలు చల్లరవా
అర్పేదెలా ఓదార్చేదెలా
నీరే నిప్పుగ మారితే
వెలుగే చీకటి రువ్వితే(2)
పొగలో సెగలో
మమతల పూవులు కాలిపోయేనా   || ఇదేలే ||



No comments:

Post a Comment